Feb 11, 2025, 13:02 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
సిరిసిల్ల: బాధిత కుటుంబానికి కలెక్టర్ చేయూత
Feb 11, 2025, 13:02 IST
బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయూత అందించి ఆదుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గాజుల శ్రీనివాస్ దివ్యాంగుడు అనారోగ్య కారణాలతో మరణించగా, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ ను శ్రీనివాస్ భార్య గాజుల అఖిల వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమెకు జూకి కుట్టు మిషన్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం అందజేశారు.