మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

77చూసినవారు
మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు
ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం మన్యం, ఉభయగోదావరి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖ, కృష్ణా, అనకాపల్లి, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్