జనసేనకు హీరో నాని మద్దతు

37123చూసినవారు
జనసేనకు హీరో నాని మద్దతు
జనసేన పార్టీకి తన మద్దతును ప్రకటిస్తున్నట్లు నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. 'పవన్ కళ్యాణ్ మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విషయాన్ని సాధించాలని నేను ఆశిస్తున్నాను. మీ వాగ్దానాలు అన్నింటిని నిలబెట్టుకోవాలి అని కోరుకుంటున్నానని.. మీకు ఎంతో మంది ప్రేమాభిమానాలు తోడుగా ఉన్నాయి. నా మద్దతు మీకే.. ఆల్ ది బెస్ట్ సర్' అని నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :