తుపాకీ లైసెన్స్‌ కోసం 42 వేల మంది ఇజ్రాయిలీ మహిళల దరఖాస్తు

77చూసినవారు
తుపాకీ లైసెన్స్‌ కోసం 42 వేల మంది ఇజ్రాయిలీ మహిళల దరఖాస్తు
42 వేల మంది ఇజ్రాయిలీ మహిలలు ఆత్మ రక్షణకు తుపాకీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబరు 7 హమాస్‌ దాడి, దానికి ప్రతీకారం పేరుతో గత ఎనిమిది మాసాలుగా ఇజ్రాయిల్‌ సైన్యం 37 వేల మంది పాలస్తీనీయులను ఊచరోత కోయడంతో ఇజ్రాయిల్‌ మహిళలు తీవ్ర అభద్రతకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు, నెతన్యాహు ప్రభుత్వ యుద్ధోన్మాద చర్యలను వ్యతిరేకిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్