కొవ్వు పట్టి పోస్టులు పెడితే వ‌దిలేయాలా?: సీఎం చంద్ర‌బాబు

66చూసినవారు
కొవ్వు పట్టి పోస్టులు పెడితే వ‌దిలేయాలా?: సీఎం చంద్ర‌బాబు
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై కొందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. మదమెక్కి కొందరూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పిల్లలపై కూడా ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వారిని వదిలి వేయాలా..? ఇలాంటి వారికి ప్రజాస్వామ్యం ముసుగులో మద్దతిస్తారా..? అంటూ ప్రతిపక్ష నేతలను నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్