కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు

52చూసినవారు
కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంది. పంట వ్యర్థాల దహనంపై జరిమానాను పెంచింది. 2 ఎకరాలలోపు భూమిలో పంట వ్యర్థాల దహనం చేసే రూ.5 వేలు, 2-5 ఎకరాల భూమిలో పంట వ్యర్థాలు దహనం చేస్తే 10 వేలు, 5 ఎకరాలపైనా రూ.30 వేల వరకు జరిమానా విధించనుంది. ఈ మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్