చంద్రబాబు మొదటి సంతకం దీనిపైనేనా?

29239చూసినవారు
TDP-JSP-BJP కూటమి విజయం ఖాయమైంది. ఈ నెల 9న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో సీఎంగా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసే అవకాశం ఉంది. ప్రజాగళం సభ, మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తానని హామీ ఇచ్చారు.