ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం: మంత్రి సత్యకుమార్

62చూసినవారు
ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం: మంత్రి సత్యకుమార్
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. రాజమండ్రిలో శనివారం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. రూ.8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా.. రూ.2,120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో కూడా రూ.700 కోట్లు బకాయిలు పడ్డారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్