జ‌గ‌న్ నోట మ‌రోసారి ప్ర‌తిప‌క్షం టాపిక్‌

78చూసినవారు
జ‌గ‌న్ నోట మ‌రోసారి ప్ర‌తిప‌క్షం టాపిక్‌
AP: వైసీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశాం. కౌంటర్‌కు స్పీకర్‌ సమాధానం ఇవ్వడం లేదు. ఏపీ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీ. కానీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు రావడం లేదు’’ అని జగన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్