ఆకట్టుకున్న గరుడ శక్తి విన్యాసాలు

82చూసినవారు
‘గరుడ శక్తి’ పేరిట భారత్‌, ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడిగా విన్యాసాలు ప్రదర్శించాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న జకార్తాలో ప్రారంభమైన ఈ ప్రత్యేక దళాల విన్యాసాలు నవంబర్‌ 12 వరకు కొనసాగుతాయి. భారత్‌ నుంచి 25 మంది సిబ్బందితో కూడిన బృందం జకార్తాలోని సిజాంటుంగ్‌కు వెళ్లింది.

సంబంధిత పోస్ట్