జగన్ పులివెందుల పర్యటన వాయిదా

66చూసినవారు
జగన్ పులివెందుల పర్యటన వాయిదా
మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి జగన్ హాజరు కానున్న నేపథ్యంలో పులివెందుల పర్యటన వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్