చిన్నారికి ప్రాణం పోయండి

82చూసినవారు
చిన్నారికి ప్రాణం పోయండి
TG: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరంకి చెందిన ఆటోడ్రైవర్‌ దంపతుల చిన్నారి ప్రియదర్శిని. ఈ 15 నెలల పాపకు ఈ మధ్య జ్వరం మొదలైంది. ఎంతకూ తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా.. అధిక రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. చిన్నారికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రోజుకు రూ.80 వేలకుపైగా ఖర్చవుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆర్థికసాయం చేయాలనుకున్న దాతలు ఈ నంబరుకు 9912392106 సంప్రదించండి.

సంబంధిత పోస్ట్