ఏపీలో జగనన్న కాలనీల పేరు మార్పు

71చూసినవారు
ఏపీలో జగనన్న కాలనీల పేరు మార్పు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరు మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్‌లుగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :