May 03, 2024, 17:05 IST/స్టేషన్ గన్ పూర్
స్టేషన్ గన్ పూర్
దేశ అభివృద్ధికి మోడీ కృషి
May 03, 2024, 17:05 IST
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.