BREAKING: విడిపోతున్నట్లు ప్రకటించిన ఏఆర్ రెహమాన్ భార్య సైరా

54చూసినవారు
BREAKING: విడిపోతున్నట్లు ప్రకటించిన ఏఆర్ రెహమాన్ భార్య సైరా
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా విడిపోతున్నారు. ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వందనా షా అండ్ అసోసియేట్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వీరికి వివాహమై 11 ఏళ్లు అవుతోంది. ముగ్గురు పిల్లలున్నారు. మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైరా తెలిపారు.

సంబంధిత పోస్ట్