పీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు.. కారణం తెలిస్తే..

64చూసినవారు
పీటల మీద ఓ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్‌లో తాజాగా చోటు చేసుకుంది. వరుడు పదో తరగతి కూడా పాస్ కాలేదని తెలిసి వధువు పెళ్లికి నిరాకరించింది. ’నేను గ్రాడ్యుయేట్. ఈ పెళ్లి నాకు వద్దు’ అంటూ పెళ్లి పీటల మీద నుంచి ఇంటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యలు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా నిరాకరించింది. ఉదయదిహ్‌లో ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లికి వరుడు తాగి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్