పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు

60చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు
జిల్లా పరిధిలోని వేరువేరు ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ కాకినాడలో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామని సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే. వెంకటరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ లో పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఇందుకోసం ఫెలిసిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Job Suitcase

Jobs near you