మంత్రి నారాయణ కీలక ప్రకటన

75చూసినవారు
మంత్రి నారాయణ కీలక ప్రకటన
AP: ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థ‌ల నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ కృతికాశుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్