అమలాపురం: ఎస్ఐఐసీ బ్రాంచ్ ఆఫీసు వద్ద ఏజెంట్లు ధర్నా

82చూసినవారు
అమలాపురం ఎస్ఐసీ బ్రాంచి కార్యాలయం ఎదుట సంస్థకు చెందిన ఏజెంట్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఎస్ఐసీలో కొత్తగా వచ్చిన పాలసీ నిబంధనలు ఏజెంట్లకు భారంగా తయారైందని నిరసనతో ధర్నా చేపట్టి సహాయ నిరాకరణకు దిగారు. ప్రీమియం రేట్లు యథావిధిగా ఉంచాలని, పాలసీదారులకు ఇచ్చే బోనస్ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. 17 రోజులుగా బ్రాంచి కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్