అమలాపురం: సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందడం లేదు

81చూసినవారు
జిల్లాలో ఉచిత ఇసుక హామీ సక్రంగా అమలు కావడం లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు సోమవారం అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు ఉచిత ఇసుక అందేలా చూడాలన్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం మండలం అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేశ్ కుమార్ కు పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్