కొత్తపేటలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంత కుమారి

52చూసినవారు
ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పరిష్కరించుకొని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినవారికి సర్టిఫికెట్లతోపాటు షీల్డ్ లను అందజేశారు.

ట్యాగ్స్ :