ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో విషాదం
ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం పరిధిలోని ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కస్తాల. అపర్ణ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సోమవారం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హాస్పటల్ కి వెళ్లి కన్నీటి పార్వతమయ్యారు. విద్యార్థిని మృతికి గురుకుల పాఠశాల వార్డెన్, ఉపాధ్యాయుల కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.