శనగపాడులో ఉచిత పశు వైద్య శిబిరం

485చూసినవారు
శనగపాడులో ఉచిత పశు వైద్య శిబిరం
శనగపాడు గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, గరికపాడు,పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశు వైద్యులు డా. అనిల్, డా. జస్వంత్ రెడ్డి పాడి పశువులకు గర్భ కోశ, తిరగకట్టడం తదితర సమస్యలకు వైద్యం అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అవసరమైన పశువులకు కృత్రిమ గర్భధారణ అందించారు. పశువులకు సమయానికి టీకాలు, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you