అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై నిరంతర నిఘా

80చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై నిరంతర నిఘా
ఆదివారం కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఎస్ఐ రాజు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్