నందిగామలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ లో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద అనంతరం కంచికచర్ల పట్టణంలోని వైస్సార్ విగ్రహం వద్ద ఏపీ. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్మోహన్ రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. .