అంగన్వాడి యూనియన్ నాయకులకు ఘన సన్మానం

562చూసినవారు
అంగన్వాడి యూనియన్ నాయకులకు ఘన సన్మానం
ముసునూరు;అంగన్వాడీల నిరవధిక సమ్మెను విజయవంతంగా నడిపించిన యూనియన్ నాయకులను అంగన్వాడీలు శుక్రవారం చింతలవల్లిలో ఘనంగా సన్మానించారు. జిల్లా అంగన్వాడీ గౌరవాధ్యక్షులు విజయలక్ష్మి, నియోజకవర్గ కార్యదర్శి పి. రాజకుమారి, మండల యూనియన్ నాయకులు విద్యావతి, దుర్గా, శ్యామల, భార్గవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్