నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం

68చూసినవారు
నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో నూజివీడు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య శుక్రవారం ప్రారంభించారు. రాజీవ్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని చిన్నం రామకోటయ్య ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించారు. చిన్నం రామకోటయ్య మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్