పెనమలూరు: సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా

66చూసినవారు
పెనమలూరు: సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా
పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. సోమవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 820 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్