టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవేంద్రరెడ్డి నామినేషన్ దాఖలు

617చూసినవారు
మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవేంద్రరెడ్డి గురువారం మంత్రాలయంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి సర్కిల్ నుండి వేలాది మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీతో వచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you