ఎమ్మిగనూరు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ గత కొద్ది రోజుల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మిగనూర్ శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామ ఉపసర్పంచ్ ఉరుకుందు తీవ్రస్థాయిలో ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోనేరు నాగేంద్రప్రసాద్ తన నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు.