చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలి మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలి మాజీ ఎమ్మెల్యే
ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో లేవనెత్తినకొన్ని దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, స్వస్తి పలకాలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం అహోబిలం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్