ఆళ్లగడ్డ నియోజకవర్గం లో గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధిని ప్రజలు కోల్పోయారు ఆ అభివృద్ధిని తమ ప్రభుత్వ ఆయాయంలో చేసి చూపిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలోని టిడిపి ఆఫీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ తాలూకాలోని 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 9,98,656 రూపాయల చెక్కులను బాధితులకు ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.