ఆళ్లగడ్డలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

80చూసినవారు
ఆళ్లగడ్డలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
ఆళ్లగడ్డలో ఆదివారం ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావభావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నంద్యాల జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థ ఏర్పడి నేటికి 30 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్