ఆలూరు: టీడీపీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు.. సర్పంచ్ నిరసన

80చూసినవారు
ఆలూరు: టీడీపీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు.. సర్పంచ్ నిరసన
ఆలూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఆలూరు టీడీపీ ఇన్ చార్జ్ వీరభద్రగౌడు తనకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కేటాయించలేదని శుక్రవారం ఆలూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అరుణాదేవి అంబేడ్కర్ సర్కిల్లో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ మాట్లాడారు. అభివృద్ధి పనుల కేటాయింపులో వీరభద్ర గౌడ్ వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్