వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి బీసీ

65చూసినవారు
రాష్ట్ర రోడ్డు, భవన నిర్మాణశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రోడ్ల నాణ్యత లోపాలు ఉన్నాయంటూ చాలా ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రోడ్లపై నిర్లక్ష్యం వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు. త్వరలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్