డోన్ లో 5 గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

82చూసినవారు
డోన్ లో 5 గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
డోన్ మండలం కొత్త బురుజు గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన ఐదు మంది వైద్య సిబ్బందిపై సస్పెండ్ చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీన డోన్ మండలం కొత్త బురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన సి. నీలిమ, ఎఫ్ఎన్ఓ, మరియు డి. నాగరాజు, తోటిలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్