Oct 25, 2024, 05:10 IST/ఎల్బీనగర్
ఎల్బీనగర్
ఎల్బీనగర్ లో జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి పర్యటన
Oct 25, 2024, 05:10 IST
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్ నగర్ సర్కిల్లో జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి శుక్రవారం పర్యటించారు. జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాఠిల్, డిప్యూటీ కమీషనర్లు డాక్టర్ తిప్పర్తి యాదయ్య, అరుణతో కలిసి ఈస్ట్ జోన్ యానిమాల్ కేర్ సెంటర్ తో పాటు కన్స్‌స్ట్రక్షన్ డిమాలీషన్ వేస్టేజ్ రీ సైక్లింగ్ యూనిట్ ను పరిశీలించారు. వాటి పని విధానంపై ఆరా తీశారు. మెరుగైన పని విధానం చూపించాలని సిబ్బందికి సూచించారు.