విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

60చూసినవారు
విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ గూడ్స్‌ రైలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ స్టేషన్‌ సమీపంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్