దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

61చూసినవారు
దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దీపావళి పండుగ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తుంటారు. అయితే టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్‌ క్యాన్లు, గ్యాస్‌ సిలిండర్లు, తదితర మండే పదార్థాలకు దూరంగా టపాసులు కాల్చాలి. అందరూ ఒకేచోట గుమిగూడి టపాసులు కాల్చవద్దు. పొడవాటి క్యాండిల్స్‌, అగరువత్తులను మాత్రమే వాడి టపాసులను కాల్చాలి. తప్పనిసరిగ్గా టపాసులు కాల్చేటప్పుడు కళ్లద్దాలను ధరించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్