పాములపాడులో పంట కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొవాలి

78చూసినవారు
పాములపాడులో పంట కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొవాలి
పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో గుడిపాల్ల పంట కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని, రైతులు వేసిన పంటలను కాపాడాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు మాదిగ ప్రభుత్వ అధికారులను ఆదివారం డిమాండ్ చేశారు. రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఆక్రమణదారుల నుండి కాలువలను రక్షించి రైతులను రైతులు వేసిన పంటలకు కాపాడాలని అన్నారు. రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్