సమ్మె చేస్తున్నా స్పందించకపోవడం దారుణం

1547చూసినవారు
సమ్మె చేస్తున్నా స్పందించకపోవడం దారుణం
అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు వారి న్యాయమైన డిమాండ్ల‌ కోసం రోడ్లెక్కి 12రోజులుగా సమ్మెచేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కుమార్ ఆదివారం అన్నారు. ప్రభుత్వం తక్షణమే వారి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్