బకాయిలను చెల్లించాలి

82చూసినవారు
బకాయిలను చెల్లించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్టీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు చింతకుంట్ల నాగరాజు అన్నారు.నంద్యాల ఎస్టీటీఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2023 సెప్టెంబరు చివరి నాటికి రాష్ట్రంలోని ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు చెల్లించాల్సిన అన్నిరకాల బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చిందని అయినా ఇంతవరకు చెల్లించకపోడం బాధకరమన్నారు.

ట్యాగ్స్ :