ప్యాపిలి: స్క్రీనింగ్ తో క్యాన్సర్ పై విజయం సాధ్యం

79చూసినవారు
ప్యాపిలి: స్క్రీనింగ్ తో క్యాన్సర్ పై విజయం సాధ్యం
ప్యాపిలి మండల పరిధిలోని పోతుదొడ్డి గ్రామంలో గురువారం క్యాన్సర్ పై ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎంలు, ఆశాలు ఇంటికి ఇంటికి తిరిగి 18 సంవత్సరాలు దాటిన వారికి క్యాన్సర్ పరీక్షలు చేసి లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రెఫెర్ చేసి చికిత్స అందేటట్లు చేస్తారని అన్నారు. మహిళలలో రొమ్ము క్యాన్సర్, గర్భశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్