మహానంది ఆలయంలో సంతరించుకున్న కార్తీక శోభ

64చూసినవారు
నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. రుద్రగుండం కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్