ఎమ్మిగనూరు: వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

67చూసినవారు
ఎమ్మిగనూరు: వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి చర్యలు
సంక్షేమ వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని రాష్ట్ర జౌళీ, చేనేత, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులోని బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆమె సందర్శంచారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, మాట్లాడారు. హాస్టల్లో అదనపు గదుల నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ. కోటి మంజూరు చేయిస్తామన్నారు. శిథిలావస్థకు చేరిన గృహాల్లో మరమ్మతుల కోసం నిధులు కేటాయించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్