సారీ చెప్పిన లోకల్ బాయ్ నాని

81చూసినవారు
సారీ చెప్పిన లోకల్ బాయ్ నాని
AP: బెట్టింగ్ యాప్‌ను ప్రమోషన్ చేసిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై చర్యలు తీసుకోవాలని సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో నెటిజన్లు లోకల్ బాయ్ నానిపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నాని ఓ వీడియోని విడుదల చేశాడు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసి తాను తప్పు చేశానని నాని ఒప్పుకున్నాడు. ఈ మేరకు నెటిజన్లకు సారీ చెప్పాడు.

సంబంధిత పోస్ట్