పలు విమాన సర్వీసులు రద్దు

82చూసినవారు
పలు విమాన సర్వీసులు రద్దు
వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విశాఖపట్నం విమానాశ్రయ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు సాగించే విమానాలతో పాటు బెంగళూరు నుంచి రావాల్సిన సర్వీసులు రద్దయినట్లు వెల్లడించారు. మొత్తం 9 విమానాలు నిలిచిపోయినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్