నాగబాబు ట్విటర్ అకౌంట్‌ డియాక్టివేట్

75చూసినవారు
నాగబాబు ట్విటర్ అకౌంట్‌ డియాక్టివేట్
AP: జనసేన నేత నాగబాబు తన ట్విటర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారు. అయితే ఇందుకు గ‌ల కార‌ణాల‌ను ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే!" అని ఈ నెల 13న ఆయ‌న ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన అకౌంట్‌నే డియాక్టివేట్ చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ట్యాగ్స్ :