విద్యుత్ వినియోగదారులకు కీలక సూచనలు చేసిన ఏఈ హుస్సేన్ భాష

70చూసినవారు
విద్యుత్ వినియోగదారులకు కీలక సూచనలు చేసిన ఏఈ హుస్సేన్ భాష
ఆళ్లగడ్డ పట్టణంలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఏఈ హుస్సేన్ భాష శనివారం కీలక సూచనలు చేశారు. పట్టణంలోని ఏఈ కార్యాలయంలో హుస్సేన్ బాషా మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు రేపు ఆదివారం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని కావున విద్యుత్ వినియోగదారులు గడువు లోపలే విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని లోకల్ యాప్ ద్వారా తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్