ఆళ్లగడ్డ: 'డాకు మహారాజ్': థియేటర్‌లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు

77చూసినవారు
డైరెకర్ బాబీ, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం 'డాకూ మహారాజ్'. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపట్ హిట్ టాక్‌తో దుమ్మురేపుతోంది. అయితే తాజాగా ఏపీ రాయలసీమలోని ఆళ్లగడ్డలో ఉన్న రామలక్ష్మి థియేటర్‌లో ఓ ఉహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాలో థమన్ బీజియంకి సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్దిసేపటి వరకు సినిమాను నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్